Thursday, 12 May 2016

chaaya event1

Chayya 1st event details[13 June 2015]
Logo art: Artist Sivaji;
Logo and Invitation design: Mahy Bezawada[Artio]


ఛాయ - మొదటిసమావేశం విశెషాలు :
--------------------------------------------
Thanks to Sivaji Tallavajula garu for being our Guest Speaker.
జయంతి శ్రీనివాస్ సభని ప్రారంభించారు. ఆక్షర వాచస్పతి దాశరధి రంగాచార్య గారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఛాయ సంస్థ ఆశయాలు , ఆకాంక్షలు వివరించారు.


ఛాయ - మొదటిసమావేశంలొతల్లావజ్ఘులశివాజిప్రసంగంక్లుప్తంగా...
----------------------------------------------------------------
దేశవిదెశీపురావస్తుపరిశొధకులు,చరిత్రకారులుజరిపినప్రత్యేకఅధ్యయనంప్రకారంభవ్ధ్ధశిల్పమేమొదటితరంశిల్పం. పాలరాతిపలకలమీదఉబ్బెత్తుగాఆకారాలుండేట్టుచెక్కిన 'బాస్రిలీఫ్' పనితనపుశిల్పంఈమొదటిదశలొనిది .తరువాతికాలంలొ వచ్హినహిందూఆగమశిల్పసంప్రదాయల్లొనివిశేషాలుఅనేకంభవ్ధ్ధశిల్పం లొనివే . శిల్పశాస్త్రంపుట్టి ,అందుబాటులొకిరానికాలంలొసొంతశైలి , జనజీవనద్రుశ్యాలూచుపినదిభవ్ధ్ధశిల్పమే.
కళకుసంబంధించిసంపూర్ణస్వేచ్హ వ్యక్తంచేసిన మొదటిశిల్పంభవ్ధ్ధశిల్పమే. చందస్సువదలి ,సరికొత్తవ్యాకరణంస్రుష్టించి, నేటినూతనశిల్పానికినాందిపలికింది భవ్ధ్ధశిల్పమే. లొగొ, సింబల్, డిజైన్లఆధునికరూపాలు, ఫొర్త్డైమన్షన్చూపడం, క్లుప్తీకరించడం, ఆకారాన్నిసంక్షిప్తంగాచెప్పడంవంటినూతనద్రుష్టి 2000 సంవత్సరాలక్రితమేభవ్ధ్ధశిల్పంచూపెట్టింది.
శివాజి ప్రసంగం తర్వాత , శ్రొతల సంధెహలు తీర్చారు. క్రిష్ణ మొహన్ బాబు , ఛాయ మొదటిసమావేశం విజయవంతం చెసిన సాహిత్యాభిమానులకు ధన్యవాదాలు తెలిపారు














No comments:

Post a Comment